జిల్లా ప్రజలకు కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపు

0చూసినవారు
జిల్లా ప్రజలకు కలెక్టర్ నారాయణ రెడ్డి పిలుపు
భారత ప్రభుత్వం జన గణన – 2027లో భాగంగా ప్రారంభమైన మొదటి దశ ఇండ్ల జాబితా & ఇండ్ల గణన యొక్క స్వీయ నమోదు ప్రక్రియలో జిల్లా ప్రజలు, అధికారులు బాధ్యతగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కె. శ్రీనివాస్, డి. ఆర్. ఓ సంగీత లతో కలిసి ఇండ్ల గణన కు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఇండ్ల గణన యొక్క స్వీయ గణన ద్వారా తమ వివరాలను పోర్టల్ లో నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్