ఇబ్రహీంపట్నం: ఈనెల 9న జాబ్ మేళా

63చూసినవారు
ఇబ్రహీంపట్నం: ఈనెల 9న జాబ్ మేళా
కొంగర ఇండస్ట్రీయల్ ఏరియాలో పనిచేసేందుకు 9న ఇబ్రహీంపట్నంలోని ఓసీ కమ్యూనిటీ హాల్ లో జాబ్ మేళాను సెన్యర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నిర్వహిస్తుందని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి తెలిపారు. 18 నుంచి 28 సంవత్సరాల లోపున్న యువతీ యువకులు అర్హులను చెప్పారు. ఎస్ఎస్ సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీ, డిప్లొమా సర్టిఫికెట్స్ జిరాక్స్ ప్రతులు, ఆధార్, పాన్, బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్ సైజు ఫొటోలతో హాజరు కావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్