ఇబ్రహీంపట్నం: మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి

84చూసినవారు
ఇబ్రహీంపట్నం: మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి తమలపాకుల హర్షలత పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో సగం జనాభా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉందని రంగారెడ్డి జిల్లా నుంచి సీనియర్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్