ఇబ్రహీంపట్నం లోని శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ విద్యార్థినులు స్వాతి, అలేఖ్య, సౌమ్య కలిసి “Automatic Fire Detection and Message Alert System” ప్రాజెక్ట్‌ను గురువారం విజయవంతంగా రూపొందించారు. అగ్ని ప్రమాదాన్ని గుర్తించి, వెంటనే మెసేజ్ ద్వారా అలర్ట్ అందించేలా ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేశారు. ప్రాజెక్ట్‌ను విజయవంతంగా రూపొందించిన విద్యార్థినులను ECE HOD, project guide, ప్రిన్సిపాల్ అభినందించారు.