తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో కలెక్టర్ నారాయణ రెడ్డికి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బుద్ధుల జంగయ్య, ఇన్చార్జి కార్యదర్శి వనంపల్లి జైపాల్ రెడ్డి, మండల గౌరవ అధ్యక్షులు జిల్లెల్ల వెంకటేష్ పాల్గొన్నారు. జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉదయం టిఫిన్ పెట్టాలని ప్రతిపాదన తీసుకువచ్చింది.