వృధాగా పొర్లుతున్న మిషన్ భగీరథ నీళ్లు

7చూసినవారు
వృధాగా పొర్లుతున్న మిషన్ భగీరథ నీళ్లు
రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండల కేంద్రం సమీపంలో మిషన్ భగీరథ పైప్ నుంచి నీరు వృధాగా ప్రవహిస్తోంది. సంఘమేశ్వర ఆలయం వద్ద ఈ పైప్ లీకేజీ కారణంగా నీరు పొంగిపోర్లుతోంది. నీటి కొరతతో ఇప్పటికే కొన్ని గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, అధికారులు స్పందించి పైపునకు మరమ్మతులు చేపట్టి నీటి వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్