రంగారెడ్డి: నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు

3చూసినవారు
రంగారెడ్డి: నేడు ఉరుములు, మెరుపులతో కూడిన వానలు
రాష్ట్రంలో గురువారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్