రంగారెడ్డి: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య

1చూసినవారు
రంగారెడ్డి: ఉరేసుకుని విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గురునానక్ కాలేజీలో రామ్ చరణ్ అనే విద్యార్థి బుధవారం మద్యం సేవించి హాస్టల్‌లోకి రావడంతో యాజమాన్యం మందలించింది. దీనితో మనస్థాపానికి గురైన రామ్ చరణ్ తన గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యాజమాన్యం సకాలంలో స్పందించి ఉంటే రామ్ చరణ్ బతికేవాడని ఆరోపిస్తూ విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు.