దివ్యాంగుల పింఛను 500 నుండి 4 వేలు పెంచింది కేసీఆరే: సబితా ఇంద్రారెడ్డి

0చూసినవారు
దివ్యాంగుల పింఛను 500 నుండి 4 వేలు పెంచింది కేసీఆరే: సబితా ఇంద్రారెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దివ్యాంగుల పింఛను 500 రూపాయల నుండి 4 వేల రూపాయలకు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం దివ్యాంగుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా దాత నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ట్రై సైకిల్స్ పంపిణీ చేశారు. కాంగ్రెస్ ఎన్నికల హామీని విస్మరించిందని, దివ్యాంగుల దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్