గుర్తు తెలియని వ్యక్తి మృతి

3చూసినవారు
గుర్తు తెలియని వ్యక్తి మృతి
నవంబర్ 10న మీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని దీవనికక్రనగర్ టీడ్స్కలనీలోని పావని ఆస్పత్రి ఎదుట తీవ్ర అనారోగ్యంతో పడి ఉన్న గుర్తు తెలియని వృద్ధుడిని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం, పోలీసులు అతన్ని 'మాతృ దేవోభవ' వృద్ధాశ్రమంలో చేర్పించారు. సోమవారం ఆ వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్