ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో రజకులకు చేసింది శూన్యం

73చూసినవారు
ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో రజకులకు చేసింది శూన్యం
ఎల్బీనగర్: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలనలో రజకులకు చేసింది శూన్యమని అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ బుధవారం మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం కాలేజీకి పేరు పెట్టారని దానితో ఒరిగింది ఏమి లేదని, అది చేస్తా ఇది చేస్తానని మాయ మాటలు చెప్పి రజకులను మోసం చేశారని, రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేరుస్తామని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి నివేదికను పంపాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్