ఎల్బీనగర్: పనులను సకాలంలో పూర్తి చేయాలి

63చూసినవారు
ఎల్బీనగర్: పనులను సకాలంలో పూర్తి చేయాలి
అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయికోటి పవన్ కుమార్ సూచించారు. భరత్ నగర్ ఫేస్-1, రాజీవ్ గాంధీ నగర్ ఫేస్-2 లో పర్యటించిన ఆయన భరత్ నగర్ ఫేస్-1 నుంచి రాజీవ్ గాంధీ నగర్ వరకు రూ 49 లక్షల వ్యయంతో చేపట్టబోయే సీసీ రోడ్డు పనులకు పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది లేకుండా పనులను పూర్తి చేయాలన్నారు.