భార్యా బాధితుడి ఆత్మహత్య యత్నం..?

0చూసినవారు
చైతన్యపురిలో మాట్రిమోని ద్వారా పరిచయమైన యువతి తనను మోసం చేసి, ప్రియుడితో కలిసి హత్యాయత్నం చేయించినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. చైతన్యపురి కి చెందిన ఇటికాల మహేష్ అనే యువకుడు మాట్రిమోని సైట్ ద్వారా సమత అనే యువతిని 2025 ఆగస్టులో పెళ్లి చేసుకున్నాడు. రెండు నెలల క్రితం ఆమె తన ప్రియుడితో కలిసి మహేష్ పై హత్యాయత్నం చేసింది. వారి బారినుండి తప్పించుకున్న మహేష్, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకపోవడంతో బుధవారం ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్