పిల్లల హక్కులపై అవగాహన సదస్సు

612చూసినవారు
పిల్లల హక్కులపై అవగాహన సదస్సు
రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం మండలం, బడంగ్‌పేట్ ప్రభుత్వ పాఠశాలలో 2026-09-23న DLSA ఆధ్వర్యంలో NALSA 'Child Friendly Legal Services for Children' అంశంపై అవగాహన సదస్సు గురువారం జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి శ్రీ పవన్ కుమార్ విద్యార్థులకు POCSO చట్టం, పిల్లల హక్కులు, రక్షణ, న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. పాఠశాల సాధన కమిటీ సభ్యులు జడ్జి కి పాఠశాల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం చింతలకుంట ప్రాథమిక పాఠశాల, లెనిన్ నగర్ లోని అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనాన్ని సందర్శించారు.

సంబంధిత పోస్ట్