గట్టిప్పలపల్లిలో బతుకమ్మ ఘాట్ నిర్మాణం

9చూసినవారు
గట్టిప్పలపల్లిలో బతుకమ్మ ఘాట్ నిర్మాణం
తలకొండపల్లి మండల పరిధిలోని గట్టిప్పలపల్లిలోని ఊరచెరువు వద్ద బతుకమ్మ పండుగ ఏర్పాట్లు చేస్తున్నారు. సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ నిర్మాణం చేపట్టారు. దసరా నేపథ్యంలో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేసేందుకు వీలుగా ఊరచెరువు వద్ద బతుకమ్మ ఘాట్ నిర్మాణం, వీధిలైట్లు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ అనితా విజయ్, వార్డుసభ్యులు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్