సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సరూర్ నగర్ డివిజినల్ ఇంజినీర్ కే. రామ కృష్ణ తెలిపారు. 11కేవీ సరూర్ నగర్ ఫీడర్ పరిధిలోని కాలనీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు. 11కేవీ చిత్రా లేఅవుట్ ఫీడర్ పరిధిలో ఉదయం 10. 30 ລ້໖ 11. 30. 112 కమలానగర్, నేతాజినగర్ ఫీడర్ల పరిధిలోని కాలనీలలో మధ్యాహ్నం 12. 30 నుంచి 1. 30 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు.