ఓటరు గుర్తింపు కార్డుల నవీకరణకు 'SIR 2026' క్యాంప్ విజయవంతం

296చూసినవారు
ఓటరు గుర్తింపు కార్డుల నవీకరణకు 'SIR 2026' క్యాంప్ విజయవంతం
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్‌లోని కేకే నగర్ ఫేజ్-1 రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం, 13-06-2026న 'SIR 2026 హెల్ప్ డెస్క్' ప్రత్యేక క్యాంప్ నిర్వహించబడింది. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ క్యాంపులో 100 మందికి పైగా ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డుల నవీకరణ, ధృవీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాధాకృష్ణ, రమేష్ గౌడ్, కిషోర్, లుక్మన్, MRO కార్యాలయ ఇన్‌చార్జ్ రవీంద్ర పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్