తలకొండపల్లి బ్యాంకు ఏర్పాటుకు చర్యలు

58చూసినవారు
తలకొండపల్లి బ్యాంకు ఏర్పాటుకు చర్యలు
తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామంలో బ్యాంకు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి హామీ ఇచ్చారు. శనివారం గ్రామస్తులు, నాయకులు ఎంపీని కలిసి గ్రామంలో బ్యాంకు ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకు సేవలు అందుబాటులో లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సేవలు అందేలా చర్యలు తీసుకొని తమను ఆదుకోవాలని ఎంపీకి ఇచ్చిన వినతిపత్రంలో వారు కోరారు.

సంబంధిత పోస్ట్