యువ కళాకారుడి అద్భుత ప్రతిభ

0చూసినవారు
యువ కళాకారుడి అద్భుత ప్రతిభ
రంగారెడ్డి జిల్లా మహేశ్వరానికి చెందిన యువ కళాకారుడు కార్తీకమాసం సందర్భంగా తన అసాధారణ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆయన సాక్షాత్తు పరమశివుడి రూపాన్ని ఒక చిన్న పెన్సిల్‌పై చెక్కాడు. కార్తీకమాసం పుణ్యకాలంలో భగవంతుడిని స్మరించడానికి ప్రత్యేకంగా ఈ శివ రూపాన్ని సృష్టించినట్లు కళాకారుడు తెలిపారు. ఈ అద్భుత కళాఖండం అందరి ప్రశంసలు అందుకుంటోంది.

సంబంధిత పోస్ట్