మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

50చూసినవారు
మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
మేడ్చల్ లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. వీరంతా కర్ణాటక చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. స్థానికంగా బోయిన్పల్లిలో ఉంటూ వృత్తిరీత్యా మేస్త్రి పని చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు. మేడ్చల్ చెక్ పోస్ట్ వద్ద యు టర్న్ చేసుకుంటుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిడంతో ప్రమాదం జరిగిందని సోమవారం పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్