ఆలయాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తాం

61చూసినవారు
ఆలయాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తాం
కుల్కచర్ల మండల కేంద్రంలో శివాలయం నిర్మాణానికి 1, 20, 000 /- రూపాయల చెక్కుని బోల్సని భారతమ్మభీంరెడ్డి దంపతులు అదివారం ఆలయం కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ చెలిమిళ్ల ఆనందం, ఉడికే మంతయ్య, మడపతి అధ్యక్షులు కాశీనాధం, ఉడికే ప్రకాష్, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్, సభ్యులు, పూజారి మణి, వినోద్ కుమార్, ఈశ్వరయ్య, పంతుల శివ,పెద్దలు భోగం శ్రీశైలం పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you