రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డులో మున్సిపల్ కమీషనర్ అధ్యర్యంలో తడి చెత్త, పొడి చెత్త అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా జేడీ సంధ్య పాల్గొని కాలనీవాసులకు దీనిపై అవగాహన కల్పించి తడి చెత్త, పొడి చెత్త ను ఏ విదంగా వేరు చేసి మున్సిపాలిటీ వారు ఇచ్చిన బకెట్ లలో వేయాలి దానిపై వివరించారు.