సీఎం రేవంత్‌ విమానం దారిమళ్లింపు

0చూసినవారు
సీఎం రేవంత్‌ విమానం దారిమళ్లింపు
శుక్రవారం రాత్రి 9.20 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ కావాల్సిన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న ఇండిగో విమానం (6ఈ717) హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కారణంగా బెంగళూరుకు దారి మళ్లించబడింది. ఢిల్లీ నుంచి వస్తున్న ఈ విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో ఏటీసీ సూచనల మేరకు పైలట్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్