శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ‘ఎబోలా’ కలకలం..

1చూసినవారు
గురువారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (శంషాబాద్ ఎయిర్‌పోర్ట్)లో సూడాన్ నుంచి వచ్చిన మహ్మద్ అనే ప్రయాణికుడికి ఎబోలా వైరస్ చరిత్ర ఉన్నట్లు వైద్య అధికారులు గుర్తించారు. దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రయాణికుడికి హెల్త్ స్క్రీనింగ్‌లో పరీక్షలు నిర్వహించారు.

సంబంధిత పోస్ట్