శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ గంజాయి పట్టివేత

530చూసినవారు
శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో విదేశీ గంజాయి పట్టివేత
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు విదేశీ గంజాయిని పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు ప్రయాణికుల వద్ద గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరి నుంచి గంజాయి తీసుకునేందుకు వచ్చిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్