శంషాబాద్‌లో రూ.3.6 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత

9చూసినవారు
శంషాబాద్‌లో రూ.3.6 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి పట్టివేత
శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు శుక్రవారం రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన అబ్దుల్ ఖాదర్ అనే వ్యక్తి వద్ద 3.6 కేజీల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతని కదలికలపై అనుమానం రావడంతో లగేజీని తనిఖీ చేయగా ఈ గంజాయి బయటపడింది. దీని విలువ సుమారు రూ.3.6 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పట్టుబడిన గంజాయితో పాటు నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
Job Suitcase

Jobs near you