రాజేంద్రనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్‌సీడీ స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ప్రజలకు రక్తపోటు, రక్తంలో చక్కెర
పరీక్షలు చేశారు. 30 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ఆరోగ్య
పరీక్షలు చేయించుకోవాలని డా. గద్దె చేతన్ సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం అండాలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.