
బైక్ పై వెళ్తున్న వ్యకిపై పడ్డ గడ్డివాము లోడ్ ట్రాక్టర్
నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మర్రిగూడ మండల కేంద్రంలోని చౌరస్తాలో అదుపుతప్పి బైక్ పై వెళ్తున్న వ్యకిపై గడ్డివాము లోడ్ ట్రాక్టర్ పడింది. ఈ ఘటనలో బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు.




