ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత.. జిహెచ్‌ఎమ్‌సి అధికారులు స్పందించాలి

726చూసినవారు
ఆలయ పరిసరాల్లో అపరిశుభ్రత.. జిహెచ్‌ఎమ్‌సి అధికారులు స్పందించాలి
మార్కండేయ నగర్ ఆలయం వద్ద చెత్త పేరుకుపోయి భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రక్షణ సేన నాయకుడు లాలిప్ యాదవ్ తెలిపారు. చెత్త వల్ల దుర్వాసన, దోమల బెడద పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. జిహెచ్‌ఎమ్‌సి శానిటేషన్ అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, రోజూ క్రమం తప్పకుండా చెత్త సేకరణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్