చిలకలగూడ: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి

60చూసినవారు
చిలకలగూడ: గాంధీలో ట్రీట్మెంట్ పొందుతూ వ్యక్తి మృతి
గాంధీ ఆసుపత్రిలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. చిలకలగూడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. ఎమర్జెన్సి వార్డు వద్ద అపస్మారక స్థితిలో పడి ఉన్న గుర్తు తెలియని వ్యక్తి(36)ని సెక్యూరిటీ సిబ్బంది గమనించి, అతడిని ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా, అతడు ట్రీట్మెంట్ పొందుతూ చనిపోయాడు. డెడ్ బాడీని మార్చురీకి తరలించారు. తెలిసిన వాళ్లు పిఎస్ లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

సంబంధిత పోస్ట్