గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

1123చూసినవారు
గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి
చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో, HP పెట్రోల్ పంపు సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న సుమారు 60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు. అతన్ని 108 అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభించకపోవడంతో, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.

సంబంధిత పోస్ట్