విద్యుత్ సంస్థలకు అభినందనలు: డిప్యూటీ సీఎం భట్టి

1చూసినవారు
విద్యుత్ సంస్థలకు అభినందనలు: డిప్యూటీ సీఎం భట్టి
మంగళవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం 18,139 మెగావాట్ల డిమాండ్‌ను నెరవేర్చిందని, ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్ డిమాండ్‌ను నమోదు చేసుకుందని వెల్లడించారు. వేసవి కాలం నేపథ్యంలో విద్యుత్ వినియోగం గరిష్ఠంగా ఉంటుందని, అందుకు తగిన అవసరాల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, తెలంగాణలో రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ ఉంటుందని, అందుకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్