గ్యార్వీ షరీఫ్ పండుగలో కాంగ్రెస్ నాయకుల భాగస్వామ్యం

304చూసినవారు
గ్యార్వీ షరీఫ్ పండుగలో కాంగ్రెస్ నాయకుల భాగస్వామ్యం
గ్యార్వీ షరీఫ్ పండుగ సందర్భంగా, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ లింగంపల్లి డివిజన్ పరిధిలోని నెహ్రూ నగర్‌లో నిర్వహించిన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ వి. జగదీశ్వర గౌడ్, వెంకట్ రెడ్డి, అయాజ్ ఖాన్, జావేద్, దస్తగిరి, జంగీర్, అలీ, ఇంతియాజ్ తదితరులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్