మియాపూర్‌లో డ్రైనేజ్ సమస్యలను పరిశీలించిన అధికారులు

354చూసినవారు
మియాపూర్‌లో డ్రైనేజ్ సమస్యలను పరిశీలించిన అధికారులు
మియాపూర్ డివిజన్ పరిధిలోని మెయిన్ రోడ్ నుంచి ప్రగతి ఎన్‌క్లేవ్ కాలనీ వరకు తలెత్తిన డ్రైనేజ్ సమస్యలను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, జలమండలి డీజీఎం నారాయణ పరిశీలించారు. ఆయన అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి, మాన్‌హోల్స్ పునరుద్ధరణ, మంచినీటి లీకేజీ పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటారని తెలిపారు.

సంబంధిత పోస్ట్