తాను అడగలేదని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం

235చూసినవారు
తాను అడగలేదని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం
బుధవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రొఫెసర్ కోదండరాం తమ పార్టీ నేతలకు ప్రభుత్వ, నామినేటెడ్ పోస్టులు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం ప్రజలను భయపెట్టిందని, తమను కలవాలంటేనే భయపడే పరిస్థితి ఉండేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇస్తానని చెప్పలేదని, తాను కూడా అడగలేదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్