ప్రజా సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం

1చూసినవారు
ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక, తెలంగాణ రాష్ట్రం ఆధ్వర్యంలో 'సంక్షోభ కాలం - రాజ్యాంగ హక్కులు' అనే అంశంపై శనివారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎం.పి. మల్లు రవి, జస్టిస్ చంద్ర కుమార్, విమలక్క, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ దిద్ది సుధాకర్, కచం సత్యనారాయణ పాల్గొన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, జస్టిస్ చంద్రకుమార్, కట్టా భగవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎం.పి. మల్లు రవి, ప్రొఫెసర్ కొండా నాగేశ్వరావు, సీపీఐ(ఎం) నేతలు దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఫాసిస్టు విధానాలను తీవ్రంగా ఖండించారు. ఆపరేషన్ కాగర్ పేరుతో గత 22 నెలలుగా ఆదివాసీలు, మావోయిస్టులపై జరుగుతున్న మానవ హననాన్ని వారు తప్పుబట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్