రంగారెడ్డి: ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసిన బాధితులు

63చూసినవారు
హైదరాబాద్ జిల్లా పరిధిలోనే తమకు డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించి న్యాయం చేయాలని భాగ్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. గురువారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు శేషు, బేగం మాట్లాడారు. నాలుగు నియోజకవర్గాలకు చెందిన పేదలకు రంగారెడ్డి జిల్లాలోని డబల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని చెప్పారు. ప్రభుత్వం స్పందించకుంటే సీఎం నివాసానికి వెళ్తాo అన్నారు.

సంబంధిత పోస్ట్