వేద పాఠశాల అధ్యాపకుడు కి ఘన సన్మానం

1చూసినవారు
వేద పాఠశాల అధ్యాపకుడు కి ఘన సన్మానం
విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని మల్లికార్జున కాలనీలో గల చేగూరి రాధిక రాఘవేందర్ గృహంలో 49వ వారం సత్సంగ కార్యక్రమం భక్తి, శ్రద్ధలతో అత్యంత వైభవంగా నిర్వహించబడింది. ఈ సత్సంగం ఆధ్యాత్మిక వాతావరణంలో వేదమంత్రాలతో భగవన్నామ స్మరణతో కొనసాగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర నాయకులు శివశ్రీ మఠం రాచయ్య స్వామి ఆధ్యక్షతన, పాలమూరు జిల్లా విశ్వహిందూ పరిషత్ మఠ మందిర్, అర్చక పురోహిత సంపర్క ఆయామ్ సహ కార్యదర్శిగా నూతనంగా ఎన్నికైన శ్రీ కాశీ పీఠం వేద పాఠశాల ప్రధాన అధ్యాపకులు శివశ్రీ సంగయ్య స్వామి హిరేమఠ్ ను ఘనంగా సన్మానించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్