ఆవ శేఖర్ మృతి ఘటనలో కీలక మలుపు

1చూసినవారు
ఆవ శేఖర్ మృతి ఘటనలో కీలక మలుపు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కంసాన్ పల్లి గ్రామానికి చెందిన బిజెపి యువ కార్యకర్త ఆవశేఖర్ అనుమానాస్పద మృతిపై అతని తండ్రి ఆవ వెంకటయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తూ, బెదిరింపులకు పాల్పడి, రేప్ కేసు పెట్టిస్తామని భయపెట్టారని, దీనివల్లనే శేఖర్ మృతికి కంది యాదయ్య గౌడ్, అతని అనుచరులే కారణమని ఆరోపించారు. మహబూబ్ నగర్ రైల్వే పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందింది.

ట్యాగ్స్ :