షాద్ నగర్ లో సినీనటి హెబ్బా పటేల్ సందడి

0చూసినవారు
షాద్ నగర్ లో సినీనటి హెబ్బా పటేల్ సందడి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో ప్రముఖ సినీనటి హెబ్బా పటేల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేకే కృష్ణ పోలీస్ సంబరాల్లో పాల్గొన్నారు. ఓ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ఈ వేడుకలకు హెబ్బా పటేల్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేకే కృష్ణ మాట్లాడుతూ, హోలీ పండుగ సంప్రదాయాలను నింపే కేళి అని, రంగు ఉత్సవ్ పేరిట నిర్వహించిన హోలీ వేడుకలు ఈ ప్రాంతానికి వన్నె తెచ్చాయని అన్నారు. నటి హెబ్బా పటేల్ కు హోలీ సందర్భంగా స్వీట్స్ అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్