ప్రపంచ జూనోసెస్ డే ( World Zoonoses Day ) సందర్భంగా షాద్ నగర్ ఏరియా వెటర్నరీ ఆసుపత్రిలో ఆదివారం నిర్వహించిన యాంటీ రాబీస్ వాక్సినేషన్ కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, అసిస్టెంట్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.