ఎమ్మెల్యే సన్మానించిన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్యలు

0చూసినవారు
ఎమ్మెల్యే సన్మానించిన రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్యలు
ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి దేవి జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సందర్భంగా, షాద్‌నగర్ ఎమ్మెల్యే శంకర్‌కు రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరపున కృతజ్ఞతా పూర్వక సన్మానం జరిగింది. గందె సురేష్ ఆధ్వర్యంలో అభినందనలు తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ గందె సురేష్ ఆధ్వర్యంలో మహాసభ ప్రతినిధులు ఎమ్మెల్యేను కలిసి ప్రత్యేకంగా అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్