మల్లన్న పై దాడి సరికాదు: షాద్ నగర్ చంద్రశేఖరప్ప

84చూసినవారు
మల్లన్న పై దాడి సరికాదు: షాద్ నగర్ చంద్రశేఖరప్ప
బీసీల ముద్దుబిడ్డ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ మల్లన్న పై దాడి సమంజసనీయం కాదని షాద్ నగర్ అసెంబ్లీ బిసిసేన ఇంచార్జ్ కత్తి చంద్రశేఖరప్ప ఆదివారం ఖండించారు. ఎమ్మెల్సీ మల్లన్న పై హత్యాయత్నం చేయడాన్ని బిసి సేన తరఫున తీవ్రంగా తప్పుపడుతున్నామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి సరికాదని బిఆర్ఎస్ నాయకుల విచ్చలవిడి తనానికి పగ్గాలు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కత్తి చంద్ర శేఖరప్ప డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్