షాద్ నగర్ లో పెన్షనర్స్ భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బికేఎంయు జిల్లా 9వ మహాసభ శనివారం జిల్లా అధ్యక్షులు అంజయ్య అధ్యక్షతన జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర అధ్యక్షులు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉపాదిహమి రోజురోజుకు నిర్వీర్యపరుస్తుందని మండిపడ్డారు.