కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు

3చూసినవారు
కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ శ్రమజీవుల పార్టీ అని, దొరల పార్టీ కాదని, పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడే పార్టీ అని అన్నారు. మంగళవారం నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచి అభ్యర్థి సంటి రమేష్, 5వ వార్డ్ అభ్యర్థులు సంటి ఆనంద్, సంటి పోషయ్యలను ఆయన కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామాల్లో సంపూర్ణ అభివృద్ధికి, ప్రభుత్వ సహాయ సహకారాలు పొందడానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకడం శ్రేయస్కరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్