షాద్ నగర్ ఎంవిఐగా సి. స్వప్న బాధ్యతలు

0చూసినవారు
షాద్ నగర్ ఎంవిఐగా సి. స్వప్న బాధ్యతలు
షాద్ నగర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) గా సి. స్వప్న మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. నల్గొండ నుండి బదిలీపై వచ్చిన స్వప్న, రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకల రోజున ఈ బాధ్యతలు చేపట్టి, జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. గతంలో గద్వాల డివిజన్‌లో పనిచేసిన ఆమె, సంగారెడ్డికి బదిలీ అయిన వాసు స్థానంలో నియమితులయ్యారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్