బాల్య వివాహాల అవగాహన సదస్సు.. హాజరైన మున్సిపల్ చైర్మన్

0చూసినవారు
బాల్య వివాహాల అవగాహన సదస్సు.. హాజరైన మున్సిపల్ చైర్మన్
షాద్ నగర్ మున్సిపల్ 12వ వార్డు అంగన్వాడి కేంద్రంలో బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, చిన్న వయసులో వివాహాలు ఆరోగ్య సమస్యలతో పాటు బాలల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, కౌన్సిలర్ దిలీప్, మురళీమోహన్ (అప్పి)తో పాటు అంగన్వాడి టీచర్లు రేణుకా, వసంత, మంగ, మధు, షబ్బీర్, సురేశ్, సైన్, రాహుల్, జయంత్, మణికంఠ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్