షాద్‌నగర్ చౌరస్తా అభివృద్ధికి వైఎస్ విగ్రహం తొలగింపు: కాంగ్రెస్ నిర్ణయం

9చూసినవారు
షాద్‌నగర్ చౌరస్తా అభివృద్ధికి వైఎస్ విగ్రహం తొలగింపు: కాంగ్రెస్ నిర్ణయం
రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ పట్టణ చౌరస్తా విస్తరణ, అభివృద్ధి పనులకు సహకరిస్తూ, కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని స్వచ్ఛందంగా తొలగించాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చౌరస్తా విస్తరణకు ఎలాంటి ఆటంకం కలగకుండా విగ్రహాన్ని మరో అనువైన ప్రదేశంలో పునఃప్రతిష్ఠ చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పట్టణ అభివృద్ధి కోసం ఇతరులు కూడా స్వచ్ఛందంగా సహకరించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.

సంబంధిత పోస్ట్