మున్సిపల్ కమిషనర్ కు కౌన్సిలర్ల జన్మదిన శుభాకాంక్షలు

2చూసినవారు
మున్సిపల్ కమిషనర్ కు కౌన్సిలర్ల జన్మదిన శుభాకాంక్షలు
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ కమిషనర్ సునీత రెడ్డి జన్మదినం సందర్భంగా, మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఆమెకు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, కౌన్సిలర్లు మురళీమోహన్ (అప్పి), పెంటయ్య, దిలీప్, ముబారక్ అలీ ఖాన్, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :