ఫ్యూచర్ సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీపీ కార్యాలయాన్ని సందర్శించారు. డీసీపీ కార్యాలయాన్ని సందర్శించిన సుధీర్ బాబుకు డీసీపీ శిరీష స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసు అధికారులు పాల్గొన్నారు.